మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Govardhanadhara Ashtakam – శ్రీ గోవర్ధనధరాష్టకం
గోపనారీ ముఖాంభోజభాస్కరం వేణువాద్యకమ్ |
రాధికారసభోక్తారం గోవర్ధనధరం భజే || 1 ||
ఆభీరనగరీప్రాణప్రియం సత్యపరాక్రమమ్ |
స్వభృత్యభయభేత్తారం గోవర్ధనధరం భజే || 2 ||
వ్రజస్త్రీ విప్రయోగాగ్ని నివారకమహర్నిశమ్ |
మహామరకతశ్యామం గోవర్ధనధరం భజే || 3 ||
నవకంజనిభాక్షం చ గోపీజనమనోహరమ్ |
వనమాలాధరం శశ్వద్గోవర్ధనధరం భజే || 4 ||
భక్తవాంఛాకల్పవృక్షం నవనీతపయోముఖమ్ |
యశోదామాతృసానందం గోవర్ధనధరం భజే || 5 ||
అనన్యకృతహృద్భావపూరకం పీతవాససమ్ |
రాసమండలమధ్యస్థం గోవర్ధనధరం భజే || 6 ||
ధ్వజవజ్రాదిసచ్చిహ్న రాజచ్చరణపంకజమ్ |
శృంగారరసమర్మజ్ఞం గోవర్ధనధరం భజే || 7 ||
పురుహూతమహావృష్టీర్నాశకం గోగణావృతమ్ |
భక్తనేత్రచకోరేందుం గోవర్ధనధరం భజే || 8 ||
గోవర్ధనధరాష్టకమిదం యః ప్రపఠేత్ సుధీః |
సర్వదాఽనన్యభావేన స కృష్ణో రతిమాప్నుయాత్ || 9 ||
రచితం భక్తిలాభాయ ధారకానాం సనాతనమ్ |
ముక్తిదం సర్వజంతూనాం గోవర్ధనధరాష్టకమ్ || 10 ||
ఇతి శ్రీగోకులచంద్ర కృతం గోవర్ధనధరాష్టకమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.